te_tn_old/act/23/19.md

518 B

chief captain took him by the hand

సహస్రాధిపతి అతడిని చేయిపట్టుకొని తీసుకుపోయినందున మరియు చిన్నవాడా అని పిలిచినందున (18వ వచనము), పౌలు మేనల్లుడు 12 నుండి 15 సంవత్సరముల వయసు కలిగినవాడైయుండవచ్చునని ఇది సూచించుచున్నది.