te_tn_old/act/23/16.md

1001 B

General Information:

ఇక్కడ “అతడు” అనే పదము పౌలు మేనల్లుడును సూచించుచున్నది. “అతని” అనే పదము సహస్రాధిపతిని సూచించుచున్నది.

Paul's sister's son

పౌలు చెల్లెలి కుమారుడు లేక “పౌలు మేనల్లుడు”

they were lying in wait

పౌలును చంపడానికి పొంచియుండిరి లేక “పౌలును చంపడానికి వారు వేచియుండిరి”

the fortress

దేవాలయ వెలుపలి ప్రాంగణముతో ఈ కోట అతకబడియుండెను. అపొ.కార్య.21:34 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారో ఒక సారి చూడండి.