te_tn_old/act/23/15.md

953 B

Now, therefore

మేము ఇప్పుడు చెప్పినది సత్యమైంది గనుక లేక “మమ్ములను మేము ఈ శాపము క్రిందికి తెచ్చుకున్నాము గనుక”

Now

“తక్షణమే” అని దిని అర్థము కాదు, కాని దీని తరువాత చెప్పబడిన వాటివైపు గమనమును సారించడానికి ఉపయోగించబడియున్నది.

bring him down to you

నిన్ను కలవడానికి పౌలును కోటనుండి తీసుకురండి

as if you would decide his case more precisely

పౌలు చేసినదాని గూర్చి మరింత తెలుసుకోవడానికి నీవు ఆశించినట్లు