te_tn_old/act/23/14.md

1.9 KiB

General Information:

ఇక్కడ “వారు” అనే పదము అపొ.కార్య.23:13 వచనములోని నలబై మంది యూదులను సూచించుచున్నది. ఇక్కడ “మీరు” అనే పదము బహువచనము మరియు అది ప్రధన యాజకులను అలాగే పెద్దలను సూచిస్తుంది. “మనము” మరియు “మేము” అనే పదములు పౌలును చంపనుద్దేశించిన నలబై యూదులను సూచిస్తుంది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-exclusive]])

We have put ourselves under a great curse, to eat nothing until we have killed Paul

దేవునితో ఒట్టు పెట్టుకోవడం మరియు పెట్టుకున్న ఒట్టు ప్రకారం చేయకపోతే దేవుడు వారిని శపించమని కోరడం గూర్చిన విషయములో శాపమును తమ భుజములపైన మోసే ఒక వస్తువుగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలును చంపునంతవరకు ఏమి తినకూడదని మేము ఒట్టుపెట్టుకొనియున్నాము. మేము చేసికొనిన ఒట్టు ప్రకారము చేయనియెడల దేవుడు మమ్ములను శపించమని దేవుని మేము కోరాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)