te_tn_old/act/23/12.md

1.2 KiB

Connecting Statement:

కోటలోని చెరసాలలో పౌలు ఉన్నప్పుడు, అవిశ్వాసులైన యూదా మతస్తులు అతడిని చంప ఉద్దేశించారు.

formed a conspiracy

ఇక్కడ పౌలును చంపాలని, ఒకే ఉద్దేశ్యమును కలిగియుండి ఏర్పడిన గుంపు.

called a curse down upon themselves with an oath

“శాపము” అనే నామవాచకమును క్రియాపదముగా తర్జుమా చేయవచ్చు. వారు శాపగ్రస్తులు కావడానికి కారణమూ ఏమిటని స్పష్టపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఒట్టుపెట్టుకున్న రీతిలో జరిగించక పొతే దేవుడు వారిని శపించవలెనని వారు కోరారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])