te_tn_old/act/23/10.md

1.9 KiB

When there arose a great argument

“గొప్ప కలహం” అనే పదములను “గట్టిగా వాదించారు” అని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు హింసాత్మకంగా వాదించుట ప్రారంభించినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

chief captain

సుమారు 600 సైనికులుకు నాయకుడు లేక రోమా సైన్యాధికారి

Paul would be torn to pieces by them

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. “చీల్చివేస్తారు” అనే మాట జనులు ఏరీతిగా పౌలుకు హాని తలపెట్టియున్నారని అతిశయోక్తిగా చెప్పబడియుండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పౌలును చీల్చివేస్తారు” లేక “వారు పౌలుకు చాలా ఘోరంగా భౌతిక హాని తలపెట్టియున్నారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-hyperbole]])

take him by force

అతనిని తీసుకుపోడానికి భౌతిక శక్తిని ఉపయోగించండి

into the fortress

దేవాలయ వెలుపలి ప్రాంగణముతో ఈ కోట అతకబడియుండెను. అపొ.కార్య.21:34 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారో ఒక సారి చూడండి.