te_tn_old/act/23/09.md

1.2 KiB

So a large uproar occurred

వారు ఒకరిపై ఒకరు గట్టిగా అరుస్తూన్నారు. “అందుచేత” అనే పదము అంతకుముందు జరిగిన సంఘటన ద్వారా ప్రభావితమైన మరియొక సంఘటనను సూచించుచున్నది. ఈ సందర్భములో అయితే, ఇంతకుముందు పౌలు పునరుత్థాన విషయములో తన నమ్మకమును వ్యక్తపరచాడు.

What if a spirit or an angel has spoken to him?

ఆత్మలు మరియు దేవదూతలు ఉన్నాయని, అవి జనులతో మాట్లాడతాయని చెప్పడం ద్వారా పరిసయ్యులు సద్దుకైయులను గద్దించుచున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బహుశః ఎదో ఆత్మ లేక దేవదూత అతనితో మాట్లాడియుండవచ్చు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)