te_tn_old/act/23/06.md

1.6 KiB

Brothers

ఇక్కడ “సహోదరులు” అంటే “తోటి యూదులు” అని అర్థము.

a son of Pharisees

ఇక్కడ “కుమారుడు” అనే పదమునకు అతడు పరిసయ్యుని కుమారుడైయుండెను మరియు పరిసయ్యుల వంశస్థుడైయుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా తండ్రియు మరియు నా పితరులు పరిసయ్యులైయుండిరి”

the resurrection of the dead that I

“పునరుత్థానం” అనే పదమును “తిరిగి జీవించడం” అని చెప్పవచ్చు. “మృతులు” అనే పదమును “చనిపోయినవారు” అని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయిన వారు తిరిగి జీవిస్తారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-nominaladj]])

I am being judged

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు నాకు తీర్పు తీర్చుచున్నావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)