te_tn_old/act/23/04.md

642 B

Is this how you insult God's high priest?

అపొ.కార్య.23:3 వచనములో చెప్పబడిన రీతిగా పౌలు మాట్లాడిన సంగతులను గూర్చి అతడిని తిట్టడానికి అక్కడున్న జనాలు ఈ ప్రశ్నను ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ప్రధాన యాజకుని దూషించవద్దు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)