te_tn_old/act/23/03.md

1.8 KiB

whitewashed wall

శుద్ధముగా కనబడాలని తెల్లగా సున్నము కొట్టబడిన గోడను ఇది సూచిస్తుంది. అననీయ సున్నము కొట్టబడిన గొడవలెయుండి పైకి నీతివంతునిగా కనబడినను, లోపల దుష్టత్వంతో నిండియుండెను అని పౌలు అననీయతో చెప్పాడు. ప్రత్యామ్నాయా తర్జుమా: “సున్నము కొట్టబడిన గోడ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Are you sitting to judge ... against the law?

అననీయ వేషధారణను చూపించడానికి పౌలు ఈ ప్రశ్నవేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా.... తీర్పుతీర్చుటకు నీవు కూర్చొనియున్నావు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

order me to be struck

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. “దేవుడు నిన్ను కొడతాడు” అనే వాక్యములో తర్జుమా చేసిన రీతిలోనే “కొడతాడు” అనే పదమును తర్జుమా చేయాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను కొట్టమని జనులకు ఆజ్ఞాపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)