te_tn_old/act/23/02.md

449 B

Ananias

ఇది ఒక మనుష్యుని పేరు. ఇది ఒకే పేరైనను, అపొ.5:1 వచనములో చెప్పబడిన అననీయ అలాగే అపొ.కార్య.9:10 వచనములో చెప్పబడిన అననీయ ఒకరే కారు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)