te_tn_old/act/23/01.md

607 B

Connecting Statement:

పౌలు ప్రధాన యాజకుల ఎదుట మరియు సభా సభ్యులెదుట నిలబడియుండెను (అపొ.కార్య.22:30).

Brothers

ఇక్కడ దీనికి “తోటి యూదులని” అర్థము.

I have lived before God in all good conscience until this day

ఈ రోజువరకు నేను ఏమిచేయవలెనని దేవుడు కోరెనో దానిని నేను చేసియున్నాను