te_tn_old/act/22/30.md

1000 B

General Information:

ఇక్కడ “అతడు” అనే పదము సైన్యాధికారిని సూచించుచున్నది.

chief captain

600 సైనికులుకు నాయకుడు లేక రోమా సైన్యాధికారి

So he untied his bonds

బహుశః “సైన్యాధికారి” అనే పదము సైన్యాధికారి యొక్క సైనికులను సూచించుచుండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలు కట్లను విప్పమని సైన్యాధికారి తన సైనికులకు ఆజ్ఞాపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

he brought Paul down

కోట దగ్గరనుండి దేవాలయ ప్రాంగణమువరకు మెట్లుండెను.