te_tn_old/act/22/28.md

1.2 KiB

It was only with a large amount of money

నేను రోమాధికారులకు ఎక్కువ ధనము కట్టిన తరువాతే. రోమా పౌరుసత్వం సంపాదించుకోవడం ఎంత కష్టమని సైనికాధికారికి తెలుసు కాబట్టి అతడు ఈ మాట చెబుతున్నాడు మరియు పౌలు నిజము చెప్పుటలేదేమో అని అనుమానిస్తున్నాడు.

I acquired citizenship

నేను పౌరుసత్వమును కలిగియున్నాను. “పౌరసత్వం” అనే పదము నైరూప్య నామవాచకమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను పౌరుడైయ్యాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

I was born a Roman citizen

తండ్రి రోమా పౌరుడైతే, అతని పిల్లలు కూడా యాదృచ్ఛికంగా రోమా పౌరులౌతారు.