te_tn_old/act/22/25.md

1.0 KiB

General Information:

ఇక్కడ “వారు” అనే పదము సైనికులను సూచించుచున్నది.

the thongs

ఇవి చర్మపు వారలు లేక ప్రాణుల తోలైయుండెను.

Is it lawful for you to scourge a man who is a Roman and who has not been put on trial?

పౌలును తన సైనికుల ద్వారా కొరడాలతో కొట్టించడం ఎంత వరకు సమంజసమని పౌలు ఈ ప్రశ్నను సహస్రాధిపతిని అడిగాడు. ప్రత్యామ్నాయా తర్జుమా: “రోమీయుడైన ఒక వ్యక్తి దోషియని న్యాయస్థానం తీర్పు ఇవ్వక ముందే అతడిని కొరడాలతో కొట్టించడం న్యాయము కాదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)