te_tn_old/act/22/23.md

806 B

As they were

వారు చేయుచున్నప్పుడు. “వారు ...చేయుచుండగా” అనే వాక్యము ఒకే సమయములో జరిగే రెండు వేరువేరు సంఘటనలను సూచించడానికి ఉపయోగించబడియున్నది.

throwing off their cloaks, and throwing dust into the air

పౌలు దేవునికి విరుద్ధముగా మాట్లాడియున్నాడని వారు భావించినందున యూదులు చెలరేగియున్నారని ఈ క్రియలు చెబుతున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)