te_tn_old/act/22/20.md

745 B

the blood of Stephen your witness was spilled

ఇక్కడ “రక్తం” అనే పదము స్తేఫెను జీవితమును సూచించుచున్నది. రక్తం చిందించుట అంటే చంపడం అని అర్థం. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చిన స్తేఫెనును వారు చంపారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])