te_tn_old/act/22/19.md

931 B

General Information:

ఇక్కడ “వారు” అనే పదము యేరుషలేములోని యూదులను సూచించుచున్నది.

Connecting Statement:

కోటయొద్ద ఉన్నవారికి పౌలు చెప్పకలిగిన సంగతులను చెప్పి దీనితో ముగిస్తాడు.

they themselves know

“తమకు తామే” అనే పదము ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగించబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)

in every synagogue

యేసును విశ్వసించిన యూదులను వెదకుటకొరకు పౌలు ప్రతి సమాజ మందిరములోనికి వెళ్ళెను.