te_tn_old/act/22/17.md

974 B

Connecting Statement:

యేసు అతనికిచ్చిన దర్శనమును గూర్చి పౌలు ప్రజలకు చెబుతున్నాడు.

it happened that

క్రియ ప్రారంభమైందని చెప్పడానికి ఈ పదాలను గుర్తుగా వాడియున్నారు. మీ భాషలో దీనిని చేయు పద్దతి ఉన్నట్లయితే, మీరు దానిని పాటించవచ్చు.

I was given a vision

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు దర్శనము కలిగినది” లేక “దేవుడు నాకు దర్శనమిచ్చాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)