te_tn_old/act/22/16.md

2.2 KiB

Now

ఇక్కడ “ఇప్పుడు” అనే పదమునకు “ఈ సమయమందు” అని అర్థం కాదు, కానీ ముందుకు చెబుతున్న ప్రాముఖ్యమైన అంశముతట్టు వారి గమనమును తీసుకురాడానికి ఉపయోగించబడింది.

why are you waiting?

బాప్తిస్మము పొందుటకు పౌలును హెచ్చరించడానికి ఈ ప్రశ్నను అడిగారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆలస్యము చేయక” లేక “తడవు చేయక!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

be baptized

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీకు బాప్తిస్మమిచ్చెదను” లేక “బాప్తిస్మముపొందుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

wash away your sins

ఒకని దేహమును కడుగుకున్నప్పుడు తన శరీరములోని మలినము పోయినట్లు, యేసు క్రీస్తు నామము ద్వారా ఒకని అంతరంగములోనున్న పాపము క్షమించబడి శుద్దులౌతారు. ప్రత్యామ్నాయా తర్జుమా: “మీ పాపముల కొరకు క్షమాపణ అడగండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

calling on his name

ఇక్కడ “నామము” అనే పదము ప్రభువును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువుకు మొర్రపెట్టంది” లేక “ప్రభువును నమ్ముకోండి”