te_tn_old/act/22/14.md

1.3 KiB

General Information:

“అతడు” అనే పదము అననీయను సూచించుచున్నది (అపొ.కార్య.22:12).

Connecting Statement:

దమస్కులో అతనికి జరిగిన సంగతులను వారితో చెప్పుట ముగించాడు. అననీయ అతనితో చెప్పిన సంగతులను అతడు క్రోడికరించుచున్నాడు. యేరుషలేములోని ప్రజలతో అతడు చేసిన ప్రసంగములో ఇది ఒక భాగమైయుండెను.

his will

దేవుని ప్రణాళిక చొప్పున అతడు జరిగిస్తాడు

to hear the voice coming from his own mouth

ఇక్కడ “మాట” మరియు “నోరు” అనే పదములు మాట్లాడుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయా తర్జుమా: “అతడు మీతో నేరుగా మాట్లాడుతాను వినండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)