te_tn_old/act/22/13.md

1.1 KiB

Brother Saul

ఇక్కడ “సహోదరుడు” అనే పదము ఒకరిని గౌరవనీయముగా సంబోధించుటకు వాడేవారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా స్నేహితుడైన సౌలు”

receive your sight

“చూపు” అనే పదమును “చూడు” అనే క్రియాపదముతో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయా తర్జుమా: “మరల చూడుము” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

In that very hour

ఏదైనా తక్షణమే జరిగినదని చెప్పడానికి ఇది సంప్రదాయక పద్దతిగా ఉండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “తక్షణమే” లేక “వెంటనే” లేక “అప్పుడే” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)