te_tn_old/act/22/11.md

790 B

I could not see because of that light's brightness

ఆ వెలుగు యొక్క ప్రభావమువలన నేను చూడలేకపోతిని.

being led by the hands of those who were with me, I came into Damascus

ఇక్కడ “చేతులు” అనే పదమునకు పౌలును నడిపించుచున్నవారిని సూచిస్తుంది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాతో వున్నవారు నన్ను దమస్కువరకు నడిపించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)