te_tn_old/act/22/04.md

1.5 KiB

I persecuted this Way

ఇక్కడ “ఈ మార్గము” అనే పదము “మార్గము” అనే గుంపుకు చెందిన ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ మార్గముకు చెందిన వారిని నేను హింసించాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

this Way

క్రైస్తవులను సంభోదించడానికి ఈ పదమును ఉపయోగించేవారు. అపొ.కార్య.9:2 వచనములో “మార్గము” అనే పదమును ఎలా తర్జుమా చేసారో ఒక సారి చూడండి.

to the death

“మరణము” అనే పదమును “చంపు” లేక “చావు” అనే క్రియాపదముతో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారిని చంపుటకు మార్గములను వెదకితిని” లేక “వారు చావుటకు కారకుడైతిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

binding up and delivering them to prison both men and women

స్త్రీ పురుషులను బంధించి చెరసాలలో వేస్తిని