te_tn_old/act/22/03.md

3.0 KiB

but educated in this city at the feet of Gamaliel

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇక్కడ యేరుషలేములో నేను గమలీయేలు యుద్ద శిష్యుడనైయుంటిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

at the feet of Gamaliel

ఇక్కడ “పదాలు” అనే పదము విధ్యార్థులు తమ గురువులయొద్ద కూర్చునే స్థలమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “గమలీయేలుయొద్ద” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Gamaliel

యూదా ధర్మశాస్త్రములో గమలీయేలు ప్రఖ్యాతిగాంచిన పండితుడైయుండెను. అపొ.కార్య.5:34 వచనములో అతని పేరును ఏరితిగా తర్జుమా చేసారో ఒక సారి చూడండి.

I was instructed according to the strict ways of the law of our fathers

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన పితరుల ధర్మశాస్త్రములోని ప్రతి విషయమునకు జాగ్రత్త కలిగి ఏవిధముగా విధేయత కలిగియుండాలని అతని యొద్ద నేర్చుకున్నాను” లేక “మన పితరుల ధర్మశాస్త్రములోని ప్రతి విషయాన్ని అతని యొద్ద నేను నేర్చుకున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

law of our fathers

మన పితరుల ధర్మశాస్త్రము. ఇది మోషేద్వారా ఇశ్రాయేలియులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును సూచించుచున్నది.

I am zealous for God

నేను దేవునికి విధేయత కలిగియుండుటకై సంపూర్ణముగా ప్రత్యేకపరచుకొనియున్నాను లేక “ దేవునికి నా సేవ నిమిత్తమై మక్కువకలిగియున్నాను”

just as all of you are today

ఈ దినము మీరందరూ ఉన్న విధంగా. పౌలు తన్నుతాను ప్రజలతో పోల్చుకుంటున్నాడు.