te_tn_old/act/21/40.md

1.3 KiB

the captain had given him permission

“అనుమతి” అనే పదము క్రియాపదముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలు మాట్లాడుటకు సైన్యాధికారి అనుమతించెను” లేక “పౌలు మాట్లాడుటకు సైన్యాధికారి అవకాశం కల్పించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Paul stood on the steps

“మెట్లు” అనే పదము ఇక్కడ కోటకు వెళ్ళు మెట్లను సూచించుచున్నది.

motioned with the hand to the people

పౌలు చేతితో సైగచేసిన సంగతిని వివరణాత్మకముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మౌనముగా ఉండాలని పౌలు చేతితో సైగచేసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

When there was a deep silence

ప్రజలు సద్దుమణిగాక