te_tn_old/act/21/38.md

3.2 KiB

Are you not then the Egyptian ... wilderness?

పౌలు గూర్చి తలంచిన రీతిగా పౌలు లేనందున సైన్యాధికారి ఆశ్చర్యమును వ్యక్తపరచడానికి “నీకు గ్రీకు భాష తెలుసా?” (37వ వచనము) అని అడుగుచున్నాడు. దీనికి బహుశః ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) యుఎల్టి తర్జుమాలో చెప్పబడిన రీతిగా, పౌలు గ్రీకు మాట్లాడిన సైన్యాధికారి పౌలు ఐగుప్తీయుడని అనుకొన్నాడు. “నువ్వు గ్రీకు మాట్లాడినను, ...అరణ్యములోనికి పారిపోయిన ఐగుప్తీయుడవని నేను అనుకోనుచున్నాను.” 2) పౌలు గ్రీకు మాట్లాడుచున్నందున, అతడు ఐగుప్తీయుడు కాడేమో అని సైన్యాధికారి తలంచాడు. “నువ్వు గ్రీకు మాట్లాడుచున్నావు. ... అరణ్యములోనికి పారిపోయిన ఐగుప్తీయుడవని నేను తప్పుగా అనుకున్నాను.” ఈ రెండు ప్రశ్నలలో ఏదైనా ఒకటి చదువరులకు అర్థమైతే ఈ ప్రశ్నలను అలాగే ఉంచండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Are you not then the Egyptian

పౌలు రాకముందు, ఐగుప్తునుండి గుర్తు తెలియని ఒక వ్యక్తి యేరుషలేములోని రోమీయుల మీద దాడి చేసియుండెను. తరువాత అతను అరణ్యములోనికి పారిపోయెను మరియు పౌలు అదే వ్యక్తి కావచ్చునని సైన్యాధికారి అనుమానం వ్యక్తపరచుచున్నాడు.

started a rebellion

“తిరుగుబాటు” అనే ఈ పదమును క్రియాపదముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “రోమా ప్రభుత్వమూ మీదికి జనులు తిరుగుబాటు చేయులాగునా ప్రేరేపించడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the four thousand men

4,000 ఉగ్రవాదులు (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

Assassins

రోమీయులను మరియు రోమీయులకు మద్దతు పలికిన వారిని చంపిన యూదుల తిరుగుబాటుదారులను సూచించుచున్నది.