te_tn_old/act/21/37.md

1.5 KiB

As Paul was about to be brought

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలును తీసుకొనిపోడానికి సైనికులు సిద్ధపడినప్పుడు (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the fortress

దేవాలయముయొక్క వెలుపలి ప్రాంగణముతో ఈ కోట కట్టబడియుండెను. అపొ.కార్య.21:34 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారో ఒకసారి చూడండి.

the chief captain

600 సైనికులకు రోమా సైన్యాధికారి

The captain said, ""Do you speak Greek?

పౌలును గూర్చి తలంచిన రీతిగా పౌలు లేనందున సైన్యాధికారి ఆశ్చర్యమును వ్యక్తపరచడానికి ఈ ప్రశ్నలను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీకు గ్రీకు భాష తెలుసా?” లేక “నువ్వు గ్రీకు భాష మాట్లాడతావని నాకు తెలియదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)