te_tn_old/act/21/36.md

467 B

Away with him

పౌలు మరణమును అడగటానికి ప్రజలు సులువైన మరియు సరళమైన భాషను ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడిని మరణానికి గురిచేయండి” లేక “అతడిని చంపండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)