te_tn_old/act/21/34.md

1.3 KiB

and others another

“కేకలు వేసారు” అనే పదములు ఇంతకుముందు చెప్పబడిన వాక్యంలో అర్థమౌతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు ఇతరులు వేరేవారి మీద కేకలు వేసారు” లేక “మరియు జన సమూహములో ఇతరులు ఏమో కేకలు వేసారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the captain

600 సైనికులుకు నాయకుడు లేక రోమా సైన్యాధికారి ఇతడే

he ordered that Paul be brought

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలును తీసుకొనిరమ్మని తన సైనికులకు అతడు ఆజ్ఞాపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

into the fortress

దేవాలయముయొక్క వెలుపలి ప్రాంగణముతో ఈ కోట కట్టబడియుండెను.