te_tn_old/act/21/33.md

1.4 KiB
Raw Permalink Blame History

laid hold of Paul

పౌలును పట్టుకున్నారు లేక “పౌలును బంధించారు”

commanded him to be bound

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బంధించమని తన సైనికులకు ఆజ్ఞాపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

with two chains

పౌలుకు ఇరువైపులా ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు రోమా సైనికులు అతనిని బంధించారని దీని అర్థమైయున్నది.

he asked who he was and what he had done.

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “‘ఈ మునుష్యుడు ఎవరు? ఇతడు ఏమి చేసాడు? అని అతడు అడిగాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

he asked who he was

సైన్యాధికారి పౌలుతో మాట్లాడుట లేదుగానీ అతడు ప్రజలతో మాట్లాడుచున్నాడు.