te_tn_old/act/21/32.md

622 B

General Information:

మొదట చెప్పబడిన “అతడు” మరియు “అతడు” అనే పదము అపొ.కార్య.21:31 వచనములో చెప్పబడిన సైన్యాధికారిని సూచించుచున్నది.

ran down

కోటనుండి ప్రాంగణములోనికి వెళ్ళుటకు మెట్లున్నాయి.

the chief captain

600 సైనికులకు నాయకుడు లేక రోమా సైన్యాధికారి