te_tn_old/act/21/31.md

1.7 KiB

news came up to the chief captain of the guard

ఇక్కడ “సమాచారము” అనే పదము సమాచారము చెప్పే వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యమ్నాయ తర్జుమా: “ప్రధాన సైన్యాధికారి ఎవరో సమాచారమిచ్చారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

news came up to the chief captain

ప్రధాన సైన్యాధికారి కోటలోనుండెను, అది దేవాలయ ప్రాంగణముకంటే ఎత్తైన స్థలములోనున్నది గనుక “పైకి వచ్చారు” అనే పదమును ఉపయోగించారు.

the chief captain

600 సైనికులకు నాయకుడు లేక రోమా సైన్యాధికారి

all Jerusalem was in an uproar

“యేరుషలేము” అనే పదము ఇక్కడ యేరుషలేము ప్రజలను సూచించుచున్నది. పెద్ద జనసమూహమును ప్రత్యేకపరచి చూపడానికి “అందరు” అనే పదమును ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేరుషలేము ప్రజలనేకులు అల్లకల్లోలంగావుండిరి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-hyperbole]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])