te_tn_old/act/21/30.md

1.6 KiB

All the city was excited

ఇక్కడ “అందరు” అనే పదము అతిశయోక్తికారముగా మార్చి ప్రాధాన్యతను ఇచ్చు విధముగా చెప్పబడియున్నది. “పట్టణం” అనే పదము యేరుషలేములోని ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పట్టణములోని అనేక ప్రజలు పౌలు మీద కోపపడ్డారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-hyperbole]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

laid hold of Paul

పౌలును పట్టుకున్నారు లేక “పౌలును లాగారు”

the doors were immediately shut

దేవాలయ ప్రాంతములో అల్లకల్లోలం ఉండకూడదని వారు తలుపులు మూసారు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంతమంది యూదులు వెంటనే దేవాలయ తలుపులు మూసారు” లేక “దేవాలయమును కాపలాకాయువారు వెంటనే తలుపు మూసారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])