te_tn_old/act/21/29.md

959 B

For they had previously ... into the temple

ఇది నేపథ్య సమాచారము. దేవాలయములోనికి పౌలు ఒక గ్రీకు వ్యక్తిని తీసుకొచ్చాడని ఆసియాలోని యూదులు ఎందుకు అనుకున్నారనే సంగతులను లూకా వివరించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Trophimus

యూదులు మాత్రమే ప్రవేశించదగ్గ దేవాలయంలోనికి పౌలు తీసుకొచ్చిన గ్రీకు వ్యక్తి ఇతడే. అతని పేరు అపొ.కార్య.20:4 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో ఒక సారి చూడండి.