te_tn_old/act/21/27.md

2.1 KiB

General Information:

ఆసియాలో యూదులను గూర్చిన నేపథ్య సమాచారము 29వ వచనములో చూడవచ్చును.

Connecting Statement:

పౌలు బదించబడిన కథను ఇది ప్రారంభిస్తుంది.

the seven days

ఇవి శుద్దికరించుకోవడానికి ఏర్పరచుకున్న ఏడు రోజులు.

in the temple

పౌలు దేవాలయములో లేకపోయెను. అతడు దేవాలయ ప్రాంగణములోనుండెను. ప్రత్యామ్నాయా తర్జుమా: “దేవాలయ ప్రాంగణములో” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

stirred up the whole crowd

ప్రజలు పౌలు మీద కోపపడునట్లు ప్రోత్సహించడం గూర్చి చెప్పునప్పుడు వారు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టారనే విధముగా చెప్పబడియుంది. ప్రత్యామ్నాయా తర్జుమా: “జన సమూహమునకు పౌలు మీద చాల కోపం వచ్చులాగున చేయడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

laid hands on him

ఇక్కడ “పట్టుకొని” అనే పదమునకు “చెరపట్టుట” లేక “స్వాధీనపరచుకోవడం” అని అర్థం. అపొ.కార్యం.5:18 వచనములో “చేతులు చాపి” అనే పదములను ఏ విధముగా తర్జుమా చేసారో ఒక సారి చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలును పట్టుకొని” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)