te_tn_old/act/21/25.md

2.8 KiB

General Information:

ఇక్కడ “మేము” అనే పదము యాకోబు మరియు పెద్దలను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

యేరుషలేములోని పెద్దలు మరియు యాకోబు పౌలుకు చేయు విన్నపము ముగించబడింది (అపొ.కార్య.21:18).

they should keep themselves from things sacrificed to idols, from blood, from what is strangled

ఈ కట్టడలన్ని వారు ఏవి భుజించవచ్చు అనే సంగతులను గూర్చియేయున్నది. విగ్రహాలకు అర్పించిన ప్రాణుల మాంసమునైనను, రక్తంవున్న మాంసమునైనను తినకూడదు మరియు గొంతునులిమి చంపిన మాంసములో రక్తం ఇంకావుంటుంది కాబట్టి దానిని తినకూడదు. ఇటువంటి వాక్యములను మీరు ఎలా తర్జుమా చేసారని ఒకసారి చూడండి అపొ.కార్య.15:20. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they should keep themselves from things sacrificed to idols

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విగ్రహములకు అర్పించిన ప్రాణియొక్క మాంసమునకు వారు దూరముగావుండవలెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

from what is strangled

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. గొంతునులిమి చంపబడిన ప్రాణుల గూర్చి ఊహించిన సంగతులను స్పష్టముగా మీరు వివరించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి గొంతునులిమి చంపిన ప్రాణినుండి” లేక “ఒక వ్యక్తి ఆహారము కొరకని చంపిన ప్రాణినుండి రక్తం పూర్తిగా తీయకుండుంటే (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])