te_tn_old/act/21/23.md

461 B

four men who made a vow

దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన నలుగురు మనుష్యులు. ఇటువంటి మ్రొక్కుబడి చేస్తున్న వ్యక్తి కాలము సంపూర్ణము అవునంతవరకు మద్యపానం చేయడు లేక తల క్షౌరం చేయించుకొనడు.