te_tn_old/act/21/22.md

1.5 KiB

General Information:

ఇక్కడ “మనము” అనే పదము యాకోబు మరియు పెద్దలకు సూచించుచున్నది (అపొ.కార్య.21:18). “వారు” అనే పదము వారు ఇంకా మోషే ధర్మశాస్త్రమును వెంబడించవచ్చని యూదా విశ్వాసులకు బోధించనుద్దేశించిన యేరుషలేములోని యూదా విశ్వాసులను సూచించుచున్నది (అపొ.కార్య.21:20-21). “వారు”, “వారి” మరియు మొదట చెప్పబడిన “వారు” అనే పదములు మ్రొక్కుబడి చేసిన నలుగురు మనుష్యులను సూచించుచున్నది. రెండవ మారు చెప్పబడిన “వారు” మరియు “వారు” అనే పదములు వారు ఇంకా మోషే ధర్మశాస్త్రమును వెంబడించవచ్చని యూదా విశ్వాసులకు బోధించనుద్దేశించిన యేరుషలేములోని యూదా విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)