te_tn_old/act/21/21.md

2.7 KiB

They have been told about you ... not to follow the old customs

పౌలు బోధను వక్రీకరించు కొంత మంది యూదులు ఇక్కడున్నారని స్పష్టముగా తెలుస్తుంది. మోషే ధర్మశాస్త్రమునకు విధేయులైయుండుటకు అతడు ఏమాత్రం నిరుత్సాహపరచుటలేదు. యేసు వారిని రక్షించుటకు సున్నతి మరియు ఏ విధమైన ఆచారములు అవసరం లేదని అతడు సందేశం ఇచ్చాడు. పౌలు దేవుని సత్యమైన సందేశమును ప్రకటించుచున్నాడని యేరుషలేములోని యూదా విశ్వాసుల నాయకులు తెలిసియున్నదని మీరు స్పష్టపరచవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

They have been told

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా విశ్వాసులకు జనులు చెప్పారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to abandon Moses

ఇక్కడ “మోషే” అనే పదము మోషే ధర్మశాస్త్రమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమునకు విధేయులైయుండుట మాని” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

not to follow the old customs

ఆచారములు వారిని నడుపుతున్నట్లు మరియు జనులు దానిని వెంబడించుచున్నట్లు పాత ఆచారములకు విధేయులైయుండుటను గూర్చి చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాత ఆచారములకు విధేయులైయుండుట మాని” లేక “పాత ఆచారములను అనుసరించకుండ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the old customs

యూదులు సహజముగా పాటించు ఆచారములు