te_tn_old/act/21/20.md

1.0 KiB

Connecting Statement:

యేరుషలేములోని పెద్దలు పౌలుకు ప్రతిస్పందించుటకు ప్రారంభించారు.

they heard ... they praised ... they said to him

ఇక్కడ “వారు” అనే పదము యాకోబు మరియు పెద్దలను సూచించుచున్నది. “అతడు” అనే పదము పౌలును సూచించుచున్నది.

brother

ఇక్కడ “సహోదరుడు” అనే పదమునకు “తోటి విశ్వాసి” అని అర్థము.

They are

“వారు” అనే పదము యూదులందరూ యూదుల ఆచారములను మరియు ధర్మశాస్త్రమును పాటించాలని కోరుకొనుచున్న యూదా విశ్వాసులను సూచించుచున్నది.