te_tn_old/act/21/17.md

1010 B

General Information:

ఇక్కడ “అతడు” మరియు “అతని” అనే పదములు పౌలును సూచించుచున్నది. “వారి” అనే పదము పెద్దలకు సూచించుచున్నది.

Connecting Statement:

పౌలు మరియు అతని అనుచరులు యేరుషలేము చేరినారు.

the brothers welcomed us

ఇక్కడ “సహోదరులు” అనే పదము యేరుషలేములోని విశ్వాసులను అనగా స్త్రీలు మరియు పురుషులిద్దరిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తోటి విశ్వాసులు మమ్ములను చేర్చుకున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)