te_tn_old/act/21/15.md

696 B

General Information:

ఇక్కడ “మేము” అనే పదము లూకా, పౌలు, మరియు వారితో ప్రయాణిస్తున్న ఇతరులను సూచిస్తుంది కాని చదువరులను సూచించడం లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

General Information:

“వారు” అనే పదము కైసరయలోని శిష్యులను సూచించుచున్నది.

Connecting Statement:

కైసరియలో పౌలు సమయం ఇక్కడికి ముగించబడింది.