te_tn_old/act/21/14.md

1.3 KiB

Paul would not be persuaded

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనిని ఆపుటకు పౌలు మాకు అనుమతి ఇవ్వడు” లేక “మేము పౌలును ఆపుటకు సాద్యముకాలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

persuaded

వారు పౌలును దేని విషయములో ఆపుటకు ప్రయత్నం చేసారని మీరు ప్రత్యేకంగా చెప్పవలసియుంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేరుషలేమునకు వెళ్ళవద్దని ఆపారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

May the will of the Lord be done

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు ఏర్పరచిన ప్రకారము అన్నియు జరుగును గాక” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)