te_tn_old/act/21/13.md

2.3 KiB

What are you doing, weeping and breaking my heart

విశ్వాసులు అతనిని ఒప్పించడానికి చేయుచున్న ప్రయత్నమును ఆపవలేనని పౌలు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చేయుచున్నది ఆపండి. మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

breaking my heart

ఎవరికైనా దుఃఖము కలిగించడం లేక నిరుత్సాహపరచడంను చెప్పుటకు గుండె బద్దలు చేస్తున్నారు అనే వాక్యమును ఉపయోగిస్తారు. ఇక్కడ “గుండె” అనే పదము ఒక వ్యక్తియొక్క భావోద్వేగాలకు గురుతైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను నిరుత్సాహపరచొద్దు” లేక “నాకు దుఃఖము కలుగించవద్దు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

not only to be tied up

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను కట్టడానికి వారు మాత్రమే కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

for the name of the Lord Jesus

ఇక్కడ “నామము” అనే పదము యేసను వ్యక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువైన యేసు కొరకు” లేక “నేను ప్రభువైన యేసును విశ్వసించినందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)