te_tn_old/act/21/11.md

2.1 KiB
Raw Permalink Blame History

took Paul's belt

పౌలు నడుమునుంచి పౌలు నడికట్టును తీసుకొని

Thus says the Holy Spirit, 'So shall the Jews in Jerusalem tie up ... of the Gentiles.'

ఇది వ్యాఖ్యలోనే మరొక వ్యాఖ్యయైయున్నది. లోపలి వ్యాఖ్యను పరోక్ష వ్యాఖ్యగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “‘యూదేతురల నుండి.... యేరుషలేములోని యూదులు ఈ విధముగా కట్టబడుదురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] మరియు [[rc:///ta/man/translate/figs-quotations]])

the Jews

ఇది యూదులందరిని సూచించడం లేదు, కాని ఈ ప్రజలు దానిని చేయుదురు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదుల నాయకులు” లేక “యూదులలో కొందరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

hand him over

అప్పగిస్తారు

into the hands of the Gentiles

ఇక్కడ “చేతులు” అనే పదము నియంత్రణను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చట్టబద్దముగా యూదేతురల అదుపులోనికి” లేక “యూదేతురలకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the Gentiles

ఇది అన్యులలోని నాయకులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదేతరుల అధికారులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)