te_tn_old/act/21/08.md

446 B

one of the seven

“ఏడు” అనే పదము అపొ.కార్య.6:5 వచనములో విధవరాండ్రకు ఆహారము మరియు సహాయము చేయుటకు ఏర్పరచబడిన మనుష్యులను సూచిస్తుంది.

evangelist

జనులకు శుభవార్త చెప్పే వ్యక్తి