te_tn_old/act/21/05.md

1.2 KiB

General Information:

ఇక్కడ “వారు” అనే పదము తూరులోనున్న విశ్వాసులను సూచిస్తుంది.

When our days there were over

ఒక వ్యక్తి ఖర్చుపెట్టు వస్తువుగా ఉన్నదని రోజులను గూర్చి ఇది మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏడు రుజులు గడిచిన తరువాత” లేక “సెలవు తీసుకొను సమయం వచ్చినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

knelt down on the beach, prayed

ప్రార్థించుచున్నప్పుడు మోకరించడం అనేది అప్పటి సహజమైన పద్దతిగా ఉండెను. ఇది దేవుని ఎదుట తగ్గించుకున్నామనుటకు ఒక గుర్తుగా ఉన్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)