te_tn_old/act/21/03.md

1.1 KiB

General Information:

ఇక్కడ “మేము” అనే పదము లూకా, పౌలు, మరియు వారితో ప్రయాణిస్తున్న ఇతరులను సూచిస్తుంది కాని చదువరులను సూచించడం లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

leaving it on the left side of the boat

ఎడమవైపునకు ప్రయాణించి ఎడమవైపు అంటే ఓడయొక్క “రేవు” వైపు అని అర్థము.

where the ship was to unload its cargo

ఇక్కడ “ఓడ” అనగా ఆ ఓడను నడిపించు సిబ్బందిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఓడలోనుండి సురుకును సిబ్బంది దిగుమతి చేయవలసియుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)