te_tn_old/act/21/02.md

1.0 KiB

When we found a ship crossing over to Phoenicia

ఇక్కడ “బయలుదేరుతున్న ఓడ” అనే వాక్యము ఓడను నడిపించే సిబ్బందిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఫేనీకే బయలుదేరుతున్న ఒక ఓడను మరియు దాని సిబ్బందిని చూసినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

a ship crossing over

ఇక్కడ “బయలుదేరుతున్న” అనే పదమునకు ఆ ఓడ ఫేనీకే చేరింది అని అర్థం కాదుగాని అది త్వరలో ఫేనీకే చేరుతుందని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీటిపైన వెళ్ళు ఓడ” లేక “బయలుదేరుతున్న ఓడ”